Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీలు స్మార్ట్ ఫోన్స్ అధికంగా వాడితే... గర్భస్రావం...

యువతులు, మహిళలు స్మార్ట్ ఫోన్స్ వాడడం వలన దీని రేడియేషన్‌తో గర్భస్రావం జరిగే అవకాశాలున్నట్లు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కాకుండా మైక్రోవేవ్, వైఫై రౌటర్ల నుంచి

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (14:56 IST)
యువతులు, మహిళలు స్మార్ట్ ఫోన్స్ వాడడం వలన దీని రేడియేషన్‌తో గర్భస్రావం జరిగే అవకాశాలున్నట్లు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కాకుండా మైక్రోవేవ్, వైఫై రౌటర్ల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావంతో మహిళల్లో అధికంగా గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 
 
అందుకే స్మార్ట్ ఫోన్లను మహిళలు అధికంగా వాడకూడదు. అయితే మహిళలు రేడియేషన్ ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలి. నిద్రించేటప్పుడు బెడ్‌కు దూరంగా స్మార్ట్ ఫోన్లను ఉంచాలి. స్మార్ట్ ఫోన్లలో మాట్లాడేటప్పుడు స్పీకర్లను, హెడ్ సెట్లను ఉపయోగించాలి. అలాకాకుండా నిద్రించేటప్పుడు స్మార్ట్ ఫోన్స్‌ను పక్కనపెట్టుకోవడం చేస్తే గర్భస్రావాలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి స్మార్ట్ ఫోన్స్ గర్భిణీలు ఎక్కువగా వాడకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

తర్వాతి కథనం
Show comments