ఆరోగ్యానికి పరుగుతో మేలెంతో తెలుసుకోండి

Webdunia
గురువారం, 4 జూన్ 2015 (17:55 IST)
ఆరోగ్యానికి వ్యాయామం మంచిదే. అందుకే చాలామంది ఉదయమో, సాయంత్రమో నడవడం అలవాటు చేసుకున్నారు. అయితే దైనందని వ్యాయామంతో పాటు వారానికి ఐదురోజులపాటు రోజుకి ఐదు నిమిషాల చొప్పున పరిగెత్తితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఊబకాయం, మధుమేహం, హృద్రోగాలు, బీపీ, పక్షవాతం, క్యాన్సర్.. వంటి వ్యాధులను నియంత్రించుకోవచ్చు. 
 
* పరుగు వల్ల ఎండొకెనాబినాయిడ్లు అనే హార్మోన్లు విడుదలవడంతో ఆనందం లభిస్తుందని పరిశోధనలో తేలింది. పరిగెత్తితే మోకాళ్ల పనితీరు మరింత మెరుగవుతుంది. ఆస్టియో ఆర్థ్రైటిస్ ‌ను తగ్గించుకోవచ్చు. రోజూ ఐదు నిమిషాలు పరిగెత్తడం వల్ల జీవితకాలం కనీసం ఓ ఐదేళ్లు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ. 30 వేలు తీసుకున్న లంచగొండి మైనింగ్ అధికారిని పట్టుకుంటే రూ. 4 కోట్లు బయటపడ్డాయి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్‌ఫ్లవర్ రైతుల నిరసనలు.. ఎందుకంటే?

40 ఏళ్ల తర్వాత ఇంటర్‌కు పరీక్షకు హాజరైన మాజీ మావో నేత తిప్పరి తిరుపతి

ఇంధన సంక్షోభం - కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించిన ప్రధాని మోడీ

వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి ఇకపై శాశ్వతంగా కొనసాగుతుంది.. ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

Show comments