రోజ్ వుడ్‌తో ఒత్తిడిని దూరం చేసుకోండి!

Webdunia
మంగళవారం, 10 ఫిబ్రవరి 2015 (16:59 IST)
రోజ్ వుడ్‌తో ఒత్తిడిని దూరం చేసుకోండి.. అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. రోజ్ వుడ్ సహజమైన ఒత్తిడి నివారణిగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీళ్లలో నాలుగు చుక్కల రోజ్ వుడ్ నూనె కలిపి తువాలు మీద చల్లాలి. దాన్ని కొద్దిసేపు ఒంటికి చుట్టుకొని పడుకోవాలి. 
 
ఇలా చేస్తే తాజాదనం, ఉత్సాహం సొంతమవుతాయి. షాంపూలో కలిసి తలస్నానం చేస్తే కండిషనర్‌గా పనిచేస్తుంది. పొడి చర్మతత్వం ఉన్నవారు బాదం నూనెలో కలిపి ముఖానికి మర్దన చేసుకుంటే, మర్నాటికి చర్మం మృదువుగా మారుతుంది. కంటి కింద వలయాలు తగ్గడానికి రోజ్ వుడ్ నూనె ఎంతగానో ఉపయోగ పడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్‌తో అణు ఒప్పందం.. తుది నిర్ణయం తీసుకోని డోనాల్డ్ ట్రంప్

వైఎస్సార్ విగ్రహం పైన దాడి చేసిన వ్యక్తి ఓ సైకో, సంయమనం పాటించండి

తెలంగాణ ప్రజలకు చల్లని కబురు : మరో పది రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రవేశం

పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కమ్ములాటలు

అధికార బంగ్లాను ఖాళీ చేసే ప్రసక్తే లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి... రబ్రీదేవి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దాసరి ఇండస్ట్రీలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారు : మంచు మనోజ్

సమంతను హీరో నాగ చైతన్య మోసం చేశారా?

పవన్ ఎలాంటివారో ప్రపంచానికి చెప్పేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా: బండ్ల గణేశ్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

Show comments