Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులిపిరులతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే...

పులిపిర్లు తొలగిపోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఆముదంలో కొద్దిగా బేకింగ్ సోడాను కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తరుచుగా చర్మానికి రాసుకోవాలి. కాసేపటి తరువాత

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (14:15 IST)
పులిపిర్లు తొలగిపోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఆముదంలో కొద్దిగా బేకింగ్ సోడాను కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తరుచుగా చర్మానికి రాసుకోవాలి. కాసేపటి తరువాత సూదితో గుచ్చినట్లనిపిస్తుంది. ఆ తీవ్రత ఎక్కువగా ఉంటే కడిగేసుకుంటే మంచిది.
 
నిమ్మరసాన్ని పులిపిరులపై రాసుకుని రాత్రంతా అలానే ఉంచుకోవాలి. రోజూ ఇలా చేయడం వలన తప్పక ఫలితం కనిపిస్తుంది. ఓ కాటన్ బాల్‌ను తీసుకుని యాపిల్ సైడర్ వెనిగర్‌లో ముంచి పులిపిర్లపై రాసుకోవాలి. ఈ పద్ధతి కొద్దిగా పిన్‌తో గుచ్చినట్లుంటుంది. అప్పుడే పులిపిరులు తొలగిపోతాయి. 
 
ఉల్లిపాయల్ని తీసుకుని గ్లాస్ ఉప్పు నీటిలో కాసేపు నానబెట్టుకోవాలి. ఆ నీటిని చర్మ భాగాలపై రాసుకుని పరిశుభ్రమైన గుడ్డతో కప్పేయాలి. రాత్రంతా అలానే ఉంచుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారం రోజులపాటు ప్రతిరోజూ చేయడం వలన పులిపిరులు తొలగిపోయి ఉపశమనం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాంగ్రెస్ ఎమ్మెల్యేనా మజాకా... వెండితో బెడ్ మంచం... (Video)

వైద్యం వికటించి తండ్రి మృతి.. ప్రశ్నించిన కుమార్తెను కొట్టి చంపేసిన వైద్యుడు.. ఎక్కడ?

మోడీ మాస్టర్ ప్లాన్.. బీజేపీలో వైకాపా విలీనం!!?

మాలీలో ఘోరం.. బంగారు గనిలో దుర్ఘటన - 10 మంది కూలీలు మృతి

నా తోట సరే... పక్కనే చంద్రబాబు తోట కూడా వుందిగా, దాని సంగతేంటి? పెద్దిరెడ్డి జస్ట్ ఆస్కింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

తర్వాతి కథనం
Show comments