ఇన్ఫెక్షన్లు, మొటిమలకు ఒత్తిడే కారణమట!

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (18:36 IST)
అవునండి.. ఇన్ఫెక్షన్లు, మొటిమలకు ఒత్తిడే కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మహిళల్లో పాలిసిస్టిక్‌ ఓవరియన్‌ డిసీజ్‌ ఉండటం వల్ల మొటిమలు రావచ్చు. వీరికి హోర్మోన్ చికిత్స చేయించాల్సి వుంటుంది. అయితే మొటిమల నుంచి పిసిఓడి దాకా మానసిక ఒత్తిళ్లతో వచ్చేవేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ఒత్తిడి ప్రభావంతో హార్మోన్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. పిల్లల్లో స్కూలు చదువులకు సంబంధించిన ఒత్తిళ్లయితే, కాస్త పెద్దవాళ్లల్లో వృత్తి పరమైన ఒత్తిళ్లు ఉంటున్నాయి. అయితే, ఆ ఒత్తిళ్లను అధిగమించే మానసిక పరిణతి గానీ, కనీసం క్రమం తప్పకుండా వ్యాయామం చేసే సమయంగానీ లేవన్నది చాలా మంది యుక్త వయస్కుల సమాధానం.
 
వ్యాయామం చేయకపోతే ఒత్తిళ్లు పెరగడం ఖాయం. మొటిమలు మరింతగా పెరిగిపోతాయి.  ఇటీవలి కాలంలో థైరాయిడ్‌ సమస్యలు పెరిగిపోవడానికి కూడా ఈ ఒత్తిళ్లే కారణమని అధ్యయనాలు తేల్చాయి. అందుచేత చర్మ సమస్యలను దూరం చేసుకోవడంతో పాటు హృద్రోగ సమస్యలను సైతం దూరం చేసుకోవాలంటే ఒత్తిడిని అధిగమించాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Show comments