నెలసరి జీతాన్ని ఎలా ఆదా చేయాలో తెలుసుకోండి!

Webdunia
శనివారం, 3 జనవరి 2015 (13:25 IST)
నెలసరి జీతాన్ని ఎలా ఆదా చేయాలో తెలుసుకోవాలా అయితే ఈ టిప్స్ పాటించండి. ఏటీఎం నుంచి శాలరీని విత్ డ్రా చేసేటప్పుడు ఆ నెలకు కావాల్సిన ముఖ్యమైన అవసరాల జాబితాను రూపొందించుకోవాలి. హోం లోన్స్ ఈఎంఐలతో పాటు ఇతర పెట్టుబడులేవైనా ఉంటే వాటిని కూడా ఆ జాబితాలో చేర్చాలని మానసిక నిపుణులు అంటున్నారు. 
 
ఖర్చులు పోనూ కొంత డబ్బును మీ వద్ద అదనంగా ఉంచుకోండి. కనీసం రూ.500 అయినా అదనంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేటప్పుడు మీ వద్ద కొంచెం సొమ్ము ఉండేలా చూసుకోండి. 
 
పిల్లల ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యతనివ్వండి. అదే సమయంలో ఖర్చులకు కూడా ప్రాధాన్యతనివ్వండి. మార్కెట్ లోని ఆఫర్స్‌కు ఎక్కువగా టెంప్ట్ కాకుండా ప్రయత్నించండి. మీకు నిజంగా ఏదైనా ప్రోడక్ట్ అవసరం లేకపోతే విండో షాపింగ్‌తో తృప్తి పడండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విజయవాడలో సాయికృష్ణ మిస్సింగ్ కేసు: సిట్ ​​ఏర్పాటు చేసిన ప్రభుత్వం

అంతర్జాతీయ యోగా దినోత్సవం.. యోగా ఆ విషయాలను ప్రసాదించింది.. పవన్

సాయికృష్ణ అలియాస్ పిల్లసాయి హంతకుడు ఎలా అయ్యాడు? అతడి కోసం పోలీసులు వేట ఎందుకు సాగింది?

ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఫ్రీగా కాన్వా టెక్నాలజీ.. నారా లోకేష్

కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్ధం.. ఎవరికి ఏమైంది? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ 3వ పెళ్లి, ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ చేసి...

సమంత తల్లి కాబోతుందా.. బేబీ బంప్‌తో కనిపించిన మా ఇంటి బంగారం? (video)

Klin Kaara: క్లిన్ కారాతో హ్యాపీగా కనిపించిన ఉపాసన, రామ్ చరణ్

Allu Arjun Court: అల్లు అర్జున్ తప్పనిసరిగా హాజరు కావాలన్న నాంపల్లి కోర్టు

Vishal : మకుటం నుంచి విశాల్ పాడిన రైజ్ ఆఫ్ లింగా పాట

Show comments