వంట సమయాన్నితగ్గించాలంటే... ఇవిగో చిట్కాలు...

Webdunia
బుధవారం, 6 జనవరి 2016 (12:02 IST)
వంటింటి గట్టు, డైనింగ్ టేబుల్‌ని ఉప్పు నీటిలో ముంచిన వస్త్రంతో తుడిస్తే చీమలు, పురుగుల బెడద ఉండదు.
 
వంటగదిలో మంటలు రేగితే కొద్దిగా సోడా బైకార్బొనేట్ చల్లితే మంటలు, పొగ వ్యాపించకుండా కాపాడుతుంది.
 
భోజనం చేసిన తర్వాత ఉప్పుతో రుద్ది చేతులు కడుక్కుంటే జిడ్డు వదులుతుంది.
 
స్టీలు సామాగ్రి కొన్నప్పట్టి మెరుపు ఉండాలంటే రోజూ చింతపండు వేసి తోమాలి.
 
నువ్వులు త్వరగా పురుగు పడుతుంది. అందుకు నువ్వుల డబ్బాలో నాలుగైదు ఉప్పు గడ్డలు వేస్తే పురుగు పట్టదు.
 
స్టెయిన్ లెస్ స్టీలు పాత్రలకన్నా అల్యూమినియం పాత్రలు తొందరగా వేడెక్కి వంటకు పట్టే సమయాన్ని తగ్గిస్తాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తగలబడుతున్న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, బైటకొచ్చిన వీడియో

అమెరికన్లను ఏం చేయదలచుకున్నారు? ట్రంప్‌కి యూఎస్ ఉన్నతాధికారి కెంట్ సూటి ప్రశ్న, రాజీనామా

గన్‌తో రీల్స్ చేయబోయాడు.. బుల్లెట్ గుండెల్లో దిగింది.... అంతే...

ముంబైలో ఓ ముద్దు.. లిఫ్టులో 36 ఏళ్ల మహిళ ఓ వ్యక్తికి ముద్దెట్టింది.. వీడియో వైరల్

హైదరాబాదులో 800 కిలోల కుళ్లిన చికెన్ సీజ్, ఎలాంటి దమ్ బిర్యానీ పెడుతున్నార్రా అయ్యా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా

సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే సంస్కృతి పెరిగిపోతోంది : నటి ఖుష్బూ

ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా

హ్యాపీ రాజ్ నుంచి జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ పై అద్దిరా లెక్క సాంగ్ రిలీజ్

'కేడీ: ది డెవిల్' మూవీలోని పాటను తొలగించండి : కేంద్రం ఆదేశం

Show comments