బియ్యం ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఏంచేయాలి.. ఇవికో టిప్స్...

Webdunia
సోమవారం, 4 జనవరి 2016 (12:16 IST)
ఎండు మిరపకాయలను పట్టించేటప్పుడు ఆవనూనె చుక్కలు వేస్తే కారానికి మంచి రంగు వస్తుంది.
 
అల్లంని తడి గుడ్డలో చుట్టి నీళ్ళ కుండ పైన ఉంచితే వారం వరకూ తాజాగానే ఉంటుంది.
 
గ్యాస్ బర్నర్‌ని పెట్రోలుతో శుభ్రం చేస్తే నీలం మంటతో చక్కగా మండుతుంది.
 
నిమ్మకాయ ముక్కలు దంచిన ఉప్పులో ఉంచితే రెండు మూడు రోజులైనా చెడిపోకుండా ఉంటుంది.
 
దుంపలను ఉప్పు కలిపిన నీటిలో ఓ పావుగంట నానబెట్టి ఆ తర్వాత ఉడికించండి. త్వరగా ఉడుకుతాయి.
 
పుదీనా ఆకుల్నిఒక సీసాలో వేసి వంటింట్లో ఉంచితే ఈగలు రాకుండా ఉంటాయి.
 
బియ్యం ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే కొంచెం ఉప్పు పొడిని కలిపితే చాలు పురుగు పట్టదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తగలబడుతున్న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, బైటకొచ్చిన వీడియో

అమెరికన్లను ఏం చేయదలచుకున్నారు? ట్రంప్‌కి యూఎస్ ఉన్నతాధికారి కెంట్ సూటి ప్రశ్న, రాజీనామా

గన్‌తో రీల్స్ చేయబోయాడు.. బుల్లెట్ గుండెల్లో దిగింది.... అంతే...

ముంబైలో ఓ ముద్దు.. లిఫ్టులో 36 ఏళ్ల మహిళ ఓ వ్యక్తికి ముద్దెట్టింది.. వీడియో వైరల్

హైదరాబాదులో 800 కిలోల కుళ్లిన చికెన్ సీజ్, ఎలాంటి దమ్ బిర్యానీ పెడుతున్నార్రా అయ్యా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా

సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే సంస్కృతి పెరిగిపోతోంది : నటి ఖుష్బూ

ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా

హ్యాపీ రాజ్ నుంచి జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ పై అద్దిరా లెక్క సాంగ్ రిలీజ్

'కేడీ: ది డెవిల్' మూవీలోని పాటను తొలగించండి : కేంద్రం ఆదేశం

Show comments