చింతపండు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే...

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2015 (10:52 IST)
చింతపండు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే, ఇంగువ, ఉప్పు నీటిలో కలిపి ఆ నీటిని చింతపండు పై చల్లి చింతపండును బాగా ఎండలో ఆరబెట్టాలి. ఆరాక మంచి కంటెయినర్లో ఉంచుకుంటే ఎంత కాలమైనా చింతపండు నిల్వ ఉంటుంది.
 
తక్కువ పాలతో చిక్కటి టీ కావాలంటే. టీ రెడీ అయ్యాక, బిస్కెట్ పొడి కాస్త ఆ పలచని టీ లో కల్పండి అంతే చిక్కని టీ రెడీ.
 
నూనెలో కానీ, నెయ్యిలో కాని కొంచెం బెల్లం ముక్కని వేస్తే గడ్డ కట్టకుండా ఉంటుంది.
 
స్టెయిన్ లెస్ స్టీల్ సింకులో పడిన మరకలను వెనిగర్‌లో ముంచిన గుడ్డతో తుడిస్తే మరకలు పోతాయి.
 
అప్పడాల్ని నిల్వ చేసే డబ్బాలో కొద్దిగా కారం, ఇంగువ చల్లితే పురుగులు, చీమలు దరిచేరవు.
 
క్యాబేజీ ఉడికించేటప్పుడు ఆ నీటిలో చిన్న అల్లం ముక్క వేస్తే ఘాటైన వాసన రాదు. రుచి కూడా బాగుంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కూకట్‌పల్లిలో ఒక భారీ దోపిడీ.. కంట్లో కారం చల్లి రూ.1కోటి దోచుకెళ్లారు..

Donald Trump: ఇజ్రాయెల్ అణు ఆయుధాన్ని ప్రయోగిస్తుందని భావించడం లేదు

కాబూల్ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 400మంది మృతి.. తాలిబన్

మిత్రులు రమ్మంటే రావడంలేదు, మాకు కావల్సినంత ఆయిల్ వుంది, మీరెట్లా పోతే మాకేం: ట్రంప్

సినీ నటి ప్రత్యూష కేసు.. 24ఏళ్ల తర్వాత లొంగిపోయిన సిద్ధార్థ్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఆసక్తికర సన్నివేశాలు.. మహేష్ క్లారిటీ (video)

Suriya: ఎమోషనల్ డ్రామాగా సూర్య నటించిన విశ్వనాథ్ & సన్స్ టీజర్

Anand Deverakonda: ఎపిక్ మూవీ ప్రోమో - రావులపాలెంలో ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు

Priyadarshi: సుయోధన క్యారెక్టర్ సాయికుమార్ గారినే అనుకున్నా : వై ఎస్ మాధవ్ రెడ్డి

Chadalavada: పొడ్రూసర్స్ గిల్డ్‌ విషపురుగు, ఇండస్ట్రీకి చిన్న నిర్మాతలే ముఖ్యం : చదలవాడ శ్రీనివాసరావు

Show comments