అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే..

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2015 (09:26 IST)
అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసేప్పుడు ఒక స్పూన్ నూనె కొంచెం ఉప్పుకలిపితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
 
ఇనుప సామాను తుప్పుపట్టకుండా ఉండడానికి వాటి మధ్య కర్పూరం బిళ్ళలు ఉంచితే తుప్పు పట్టదు
  
కొత్తిమీర, కరివేపాకు, పుదీన వంటి ఆకు కూరలు న్యూస్‌పేపర్‌లో చుట్టి పాలిథిన్ కవర్‌లో ఉంచితే ఎక్కువకాలం నిలవ వుంటాయి.
 
కిరోసిన్‌లో ముంచిన బట్టతో కిటికీలు, తలుపులు తుడిస్తే తుప్పు మరకలు పోతాయి. ఆ వాసనకు దోమలు కీటకాలు ఇంట్లోకి రావు.
 
పండ్లను కోశాక ముక్కలు నల్లబడకుండా వుండాలంటే, ముక్కలపై ఉప్పు కలిపిన నీళ్లు చల్లి తడిబట్టతో కప్పాలి.
 
గోడల మీద క్రేయాన్‌తో గీసిన గీతలు పోవాలంటే సిగరెట్ బూడిదతో రుద్దాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికన్లను ఏం చేయదలచుకున్నారు? ట్రంప్‌కి యూఎస్ ఉన్నతాధికారి కెంట్ సూటి ప్రశ్న, రాజీనామా

గన్‌తో రీల్స్ చేయబోయాడు.. బుల్లెట్ గుండెల్లో దిగింది.... అంతే...

ముంబైలో ఓ ముద్దు.. లిఫ్టులో 36 ఏళ్ల మహిళ ఓ వ్యక్తికి ముద్దెట్టింది.. వీడియో వైరల్

హైదరాబాదులో 800 కిలోల కుళ్లిన చికెన్ సీజ్, ఎలాంటి దమ్ బిర్యానీ పెడుతున్నార్రా అయ్యా

టీవీకే నేత నోటిదూల.. రజనీకాంత్ ఫ్యాన్స్ విజయ్‌కి ఓటేస్తారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా

సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే సంస్కృతి పెరిగిపోతోంది : నటి ఖుష్బూ

ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా

హ్యాపీ రాజ్ నుంచి జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ పై అద్దిరా లెక్క సాంగ్ రిలీజ్

'కేడీ: ది డెవిల్' మూవీలోని పాటను తొలగించండి : కేంద్రం ఆదేశం

Show comments