ఫ్లాస్క్‌ని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన పోలేదంటే?

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2015 (15:56 IST)
ఫ్లాస్క్‌ని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన పోలేదంటే వేడినీళ్ళలో కొంచెం నిమ్మరసం కలిపి కడిగితే వాసన పోతుంది.
 
తేనె సీసాలో చీమలు వస్తే  నాలుగు మిరియాలు సీసాలో వేస్తే చీమలు చేరవు.
 
సాంబార్లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళ దుంపలు వేస్తే ఉప్పు తగ్గుతుంది, సాంబార్ చిక్కగా కూడా ఉంటుంది.
 
చపాతీలు మృదువుగా ఉండాలంటే గోధుమ పిండిలో శనగల పిండి వేస్తే చపాతీలు తెల్లగా మరియు మృదువుగా ఉంటాయి.
 
వంట గదిలో చీమలుంటే అవి ఉన్న చోట నిమ్మరసం చల్లండి.
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికన్లను ఏం చేయదలచుకున్నారు? ట్రంప్‌కి యూఎస్ ఉన్నతాధికారి కెంట్ సూటి ప్రశ్న, రాజీనామా

గన్‌తో రీల్స్ చేయబోయాడు.. బుల్లెట్ గుండెల్లో దిగింది.... అంతే...

ముంబైలో ఓ ముద్దు.. లిఫ్టులో 36 ఏళ్ల మహిళ ఓ వ్యక్తికి ముద్దెట్టింది.. వీడియో వైరల్

హైదరాబాదులో 800 కిలోల కుళ్లిన చికెన్ సీజ్, ఎలాంటి దమ్ బిర్యానీ పెడుతున్నార్రా అయ్యా

టీవీకే నేత నోటిదూల.. రజనీకాంత్ ఫ్యాన్స్ విజయ్‌కి ఓటేస్తారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా

సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే సంస్కృతి పెరిగిపోతోంది : నటి ఖుష్బూ

ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా

హ్యాపీ రాజ్ నుంచి జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ పై అద్దిరా లెక్క సాంగ్ రిలీజ్

'కేడీ: ది డెవిల్' మూవీలోని పాటను తొలగించండి : కేంద్రం ఆదేశం

Show comments