ఊరికి వెళ్తున్నారా? జాగ్రత్తలు, సూచనలేంటి?

Webdunia
గురువారం, 8 జనవరి 2015 (16:16 IST)
ఊరికి వెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు, సూచనలు పాటించండి. విద్య, ఉద్యోగం.. ఇలా వేర్వేరు కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. వెళ్లబోయే ప్రదేశం గురించి ముందుగా తెలుసుకున్నట్లైతే.. అక్కడి వాతావరణానికి తగ్గట్టు లగేజ్ బ్యాగును సిద్ధం చేసుకోగలుగుతారు. 
 
చలి ప్రదేశానికి వెళ్లేటట్లైతే.. షాల్, స్వెటర్ వంటివి వెంట తీసుకెళ్లాలి. ఆ ప్రాంతానికి తగ్గట్లు సౌకర్యవంతమైన దుస్తులను ఎంచుకోవాలి. ఆకలి బాధ పడకుండా ఉండేందుకు వంట బ్రెడ్, జామ్, పండ్లూ, నట్స్ వంటివి తీసుకెళ్లాలి. ఇక ఖరీదైన బంగారు నగలను వెంట తీసుకెళ్లకపోవడం మంచిది. నగలు తప్పనిసరి అయితే ఫ్యాన్సీ నగలకే ప్రాధాన్యం ఇవ్వండి. 
 
మేకప్ సామాగ్రి మొత్తంగా కాకుండా కిట్‌లా తీసుకెళ్లండి. వీటిలో దువ్వెన, రెండుమూడు క్లిప్పులు, కాటుక, మస్కారా, పౌడర్, లిప్‌జెల్ వంటివి ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. బ్యాగులు, కవర్లు అదనంగా తీసుకెళ్లండి. పెన్ను, నోట్ ప్యాడ్, టార్చ్ లైట్, అత్యవసర మందులూ, ఐడీ కార్డులు తీసుకెళ్లాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుటుంబ కలహాలు.. బిస్కెట్లలో ఎలుకల మందు పెట్టి ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి

హైదరాబాద్‌లో నీట్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య.. పాసవుతామో లేదోనని..?

సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో లీకైన అమ్మోనియా.. 67మంది కార్మికులకు ఏమైంది?

Heavy Rains: నైరుతి రుతుపవనాలు.. తమిళనాడులో భారీ వర్షాలు

విజయవాడలో సాయికృష్ణ మిస్సింగ్ కేసు: సిట్ ​​ఏర్పాటు చేసిన ప్రభుత్వం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ 3వ పెళ్లి, ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ చేసి...

సమంత తల్లి కాబోతుందా.. బేబీ బంప్‌తో కనిపించిన మా ఇంటి బంగారం? (video)

Klin Kaara: క్లిన్ కారాతో హ్యాపీగా కనిపించిన ఉపాసన, రామ్ చరణ్

Allu Arjun Court: అల్లు అర్జున్ తప్పనిసరిగా హాజరు కావాలన్న నాంపల్లి కోర్టు

Vishal : మకుటం నుంచి విశాల్ పాడిన రైజ్ ఆఫ్ లింగా పాట

Show comments