Webdunia - Bharat's app for daily news and videos

Install App

పువ్వుల చెట్లను? నాటడం ఎలా?

మనుష్యులకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో అదేవిధంగా మెుక్కలకు ఆరోగ్యం అంత ముఖ్యం. మెుక్కలు పెంచాలనుకునే వారు వాటిపై కాస్త శ్రద్ధ పెట్టగలిగితే అవి ఆరోగ్యంగా అందంగా ఎదుగుతాయి. అందుకు మీరు తీసుకోవలసి కొన్ని జాగ్రత్

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (17:47 IST)
మనుష్యులకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో అదేవిధంగా మెుక్కలకు ఆరోగ్యం అంత ముఖ్యం. మెుక్కలు పెంచాలనుకునే వారు వాటిపై కాస్త శ్రద్ధ పెట్టగలిగితే అవి ఆరోగ్యంగా అందంగా ఎదుగుతాయి. అందుకు మీరు తీసుకోవలసి కొన్ని జాగ్రత్తలు.
 
మెుక్కల్ని కుండల్లో నాటేటప్పుడు దాని అడుగున ఒక ప్లేట్ తప్పనిసరిగా ఉంచాలి. అప్పుడు మీరు పోసేనీళ్లు మట్టిని చెల్లా చెదురు కాకుండా, నీళ్లు బయటకు రాకుండా ఉంటాయి. మీరు ఏ మెుక్కనైతే నాటుతున్నారో దానికి రోజుకు ఎన్నిసార్లు నీరు అందించాలనే విషయాలను బాగా తెలుసుకోవాలి. అప్పుడే పోషకాలు ఆ మెుక్కలలో ఎక్కువగా ఉంటాయి.
 
అప్పుడప్పుడు మెుక్కలపై భాగంలో ఉండే మట్టిని పదునైన వస్తువులతో గుల్లగా చేయాలి. ఇలాచేయడం వల్ల మెుక్క వేళ్లనుంచి గాలినీ, దాన్నుంచి పోషకాలనూ సులభంగా గ్రహించగలుగుతుంది. తేమ ఎక్కువగా అవసరమయ్యే మెుక్కలకు మట్టిలో కోకోపీట్ కలపడం చాలా ముఖ్యం. మీరు నాటేది పువ్వులు మెుక్కలు ఐతే పువ్వులు పూశాక అలానే వదిలేయకుండా ప్రూనింగ్ చేసుకోవడం మంచిది. నాటిన మెుక్కలలో ఎండిపోయిన కొమ్మలను, ఆకులను కూడా కత్తిరించుకుంటే కొత్త చిగురు ఏర్పడుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments