Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింక్ కలర్ అమ్మాయిలను మగాళ్ళకు తెగ ఇష్టపడతారట!

Webdunia
శనివారం, 14 మే 2016 (09:41 IST)
ఎంత‌టి ఆస్థిపరుడైన, బలవంతమైన శరీరం కలిగియున్న, కొమ్ములు తిరిగిన మ‌గాడైనా ఆడవాళ్ల అందానికి దాసోహామైపోవాల్సిందే. అయితే అమ్మాయిల్లో చాలా మంది త‌మ అలంక‌ర‌ణ ద్వారానే ఎక్కువ మంది మ‌గాళ్ల‌ను పడగొడతారు. అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం రకరకాల దుస్తులును ధరించి మత్తెక్కిస్తుంటారు. కానీ, అమ్మాయిల్లో చాలా వరకు ఏ రంగుతో మగాళ్లను పడగొడుతారో తెలుసా... ఎక్కువ శాతం మంది ఆడవాళ్లు పింక్ కలర్‌కే ఓటువేస్తారంట. 
 
అమ్మాయిల్లో దాదాపు 28.5 శాతం మంది పింక్ కలర్‌నే ప్రిఫర్ చేస్తారంట. ఇక ఇదే క‌ల‌ర్ డ్రెస్ వేసుకునే అమ్మాయిల‌ను అబ్బాయిలు కూడా తెగ  ఇష్ట‌ప‌డ‌తారట. ఆ డ్రెస్‌లో ఉన్న అమ్మాయిల‌ను అబ్బాయిలు క‌ళ్లార్పకుండా తదేకంగా చూస్తూ ఉండిపోతారంట. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే  ఎక్కువ మంది అమ్మాయిలు ఈ రంగు దుస్తులు ధరించడానికే మొగ్గుచూపుతారట. పింక్ తర్వాత ఎల్లో, రెడ్, ఆరెంజ్, గ్రీన్ కలర్స్‌ డ్రెస్‌లను ధరించేందుకు అమ్మాయిలు ఇష్టపడుతారట.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

తర్వాతి కథనం
Show comments