మీకు బేబీ బాయ్ కావాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి!

Webdunia
శుక్రవారం, 11 జులై 2014 (17:51 IST)
గర్భంగా ఉన్నారా? మగ శిశువు కావాలనుకుంటున్నారా? అయితే డైట్‌లో ఈ ఫుడ్‌ను రెగ్యులర్‌గా చేర్చుకోవాలంటున్నారు న్యూట్రీషన్లు. మగశిశువు కోసం అధిక క్యాలెరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. వీటిలో పొటాషియం, సోడియం లెవల్స్ సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. 
 
ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..?
మష్రుమ్‌లో విటమిన్ డి మరియు పొటాషియం అధికంగా ఉండటం వల్ల త్వరగా గర్భం పొందడానికి సహాయపడుతుంది. అంతేకాదు, మగశిశువు పుట్టాలని కోరుకొనే వారు పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకోవచ్చు. ఇక అరటిపండ్లలో ఎక్కువగా పొటాషియ ఉండటం వల్ల వీటిని గర్భిణీలు ఎక్కువుగా తీసుకోవడం వల్ల బేబీబాయ్ కన్సీవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పురుషుల యొక్క వీర్యకణాలను గర్భంలోనికి చేరవేయడానికి అరటిపండ్లు ఎక్కువగా సహాయపడుతాయి. మీరు బేబీకోసం ప్రయత్నిస్తుంటే ప్రతి రోజూ అరటి పండ్లు తినడానికి ప్రయత్నించండి.
 
అలాగే అల్పాహారంతో తృణధాన్యాలు చేర్చి తీసుకోండి. విటమిన్ సి కలిగిన సిట్రస్ పండ్లను అధికంగా తీసుకోండి. ఇవి మహిళల మొత్తం ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతో పాటు వ్యాధినిరోధకతను పెంచడానికి గొప్పగా సహాయపడుతుంది. మగశిశువు కలగడానికి ప్రశాంతమైన వాతావరణంతో పాటు, ఇష్టమైన పౌష్టికాహారాలను తీసుకోవాలి. అందుకే సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల బేబీబాయ్ పుట్టే అవకాశం పెరుగుతుంది.
 
ఇకపోతే.. సీఫుడ్స్, హైక్యాలరీ ఫుడ్ అయిన బంగాళాదుంపలు, రొయ్యలు వంటివి తీసుకోవడం ద్వారా అబ్బాయి పుట్టే అవకాశాలున్నాయి. అయితే గర్భం పొందిన వెంటనే సాల్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. లేదంటా బ్లడ్ ప్రెజర్‌ను అమాంతం పెరిగిపోతుంది.
 
ఇక టమోటో కూడా శరీరంలో సోడియం మరియు పొటాషియంను బ్యాలెన్స్ చేస్తుంది. సో వంటకాల్లో టమోటాను కూడా చేర్చుకోవడం మర్చిపోకండి. ఈ టిప్స్ పాటిస్తే తప్పకుండా బేబీ బాయ్ కలుగుతాడని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

Show comments