పెళ్లి.. పిల్లలు.. ఉద్యోగం.. కంటి నిండా నిద్రలేకపోతే...?

Webdunia
సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (16:38 IST)
పెళ్లి.. పిల్లలు.. ఉద్యోగం అంటూ మహిళలు హడావుడిగా పరిగెత్తేస్తుంటారు. పెళ్లై, పిల్లలున్న ఉద్యోగినులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటి పనులూ, పిల్లల బాధ్యతలూ, ఉద్యోగంతో ఎప్పుడూ బిజీగా ఉంటారు. కంటి నిండా నిద్ర కూడా ఉండదు. దాంతో ప్రభావం కళ్ల మీద పడినప్పుడు కనురెప్పలూ, కనుబొమలు అదురుతుంటాయి. 
 
నిద్రలేని కారణంగా శరీరం త్వరగా అలసిపోతుంది. అప్పుడు సమయానికి తిన్నా, పని తగ్గించుకున్నా కూడా అలసటగానే అనిపిస్తుంది. కళ్లు మండుతాయి. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం కనురెప్పలు అదే పనిగా అదురుతుంటాయి. 
 
అలాంటప్పుడు బాగా నిద్రపోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కళ్లకు సాధ్యమైనంతవరకు విశ్రాంతి ఇవ్వాలి. కాంటాక్ట్ లెన్స్ అధికంగా వాడినా.. కళ్లద్దాలను మార్చకుండా దీర్ఘకాలం వాడుతున్నా.. కళ్లు ఎక్కువ శ్రమకు గురైనా కళ్లు అదురుతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Show comments