తక్కువ వెలుగులో చదివితే అంతే సంగతులు!

Webdunia
బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (18:17 IST)
తక్కువ వెలుగులో చదివితే అంతే సంగతులని ఐ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుస్తకాలు చదివేటప్పుడు తగినంత వెలుగు ఉండేలా చూసుకోవాలి. తక్కువ వెలుగులో చదివితే కళ్లు ఎక్కువ శ్రమకు గురవుతాయి. అలాగే ప్రయాణంలో ఉన్నప్పుడు చదివే అలవాటుంటే మానుకోవాలి.

ప్రయాణంలో పుస్తకం లేదా పేపర్ కదులుతూ ఉంటుంది. అలా కదులుతున్న అక్షరాల మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల కళ్లు ఎక్కువ శ్రమకు గురవుతాయి. కాబట్టి తక్కువ వెలుగులో ప్రయాణాల్లో చదవక పోవడమే మంచిది. 
 
కంటి ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవాలి. విటమిన్-ఎ ఎక్కువగా ఉండే సహజసిద్ధమైన ఆహారాన్ని తినాలి. ఇందుకోసం బచ్చలికూర, క్యారెట్, టమోటా, పాలు, ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. తాజా ఆకుకూరలు ప్రతీరోజూ ఏదో ఓ రూపంలో తీసుకోవాలని ఐ కేర్ నిపుణులు సలహా ఇస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుక్క కాటుకు గురైన ఏడేళ్ల బాలుడి మృతి-రూ.65లక్షలు ఖర్చు.. 15 నెలల పాటు?

అల్లుడే మామకు, భార్యకు నిప్పంటించాడా? అసలేం జరిగింది?

తగలబడుతున్న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, బైటకొచ్చిన వీడియో

అమెరికన్లను ఏం చేయదలచుకున్నారు? ట్రంప్‌కి యూఎస్ ఉన్నతాధికారి కెంట్ సూటి ప్రశ్న, రాజీనామా

గన్‌తో రీల్స్ చేయబోయాడు.. బుల్లెట్ గుండెల్లో దిగింది.... అంతే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా

సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే సంస్కృతి పెరిగిపోతోంది : నటి ఖుష్బూ

ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా

హ్యాపీ రాజ్ నుంచి జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ పై అద్దిరా లెక్క సాంగ్ రిలీజ్

'కేడీ: ది డెవిల్' మూవీలోని పాటను తొలగించండి : కేంద్రం ఆదేశం

Show comments