మహిళలు బరువు తగ్గాలంటే.. తాటి ముంజలు, వెల్లుల్లి రెబ్బలు

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (11:38 IST)
మహిళలు బరువు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే. అల్లం రసాన్ని మరిగించి అందులో అంతే మోతాదులో తేనె పోసి చల్లారిన తర్వాత రోజూ భోజనం చేసిన తర్వాత తింటే శరీరం ఉబ్బరం త్వరగా తగ్గుతుంది. ఉసిరి ఆకు రసాన్ని రోజూ ఉదయం, సాయంత్రం 2 చెంచాల చొప్పున తీసుకుంటే బరువు తగ్గుతారు.
 
తాటి ముంజలతో పాటు 5 వెల్లుల్లి రెబ్బలు తింటే స్థూలకాయం, పొట్ట కొవ్వు, కొవ్వు కణితులు తగ్గుతాయి. కుండ పొట్ట ఉన్నవారు అరటి కాండం రసాన్ని తీసుకుని రోజూ తాగుతూ ఉంటే రోజు తర్వాత పొట్ట తగ్గుతుంది. వారానికి రెండు సార్లు సొరకాయను వండుకుని తింటే పొట్ట తగ్గుతుంది.
 
పొన్నగంటి కూరను ఆహారంలో తరచుగా తీసుకోవడం ద్వారా ఒబిసిటీ దూరం అవుతుంది. బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఊబకాయం తగ్గుతుంది.
 
గరిక జ్యూస్ లేదా గుమ్మడికాయ రసం తాగడం వల్ల ఆటోమేటిక్‌గా శరీర బరువు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోడీ, రాహుల్‌కు ఆహ్వానం?

శ్రీలంకలో దిత్వా తుఫాను విధ్వంసం 334 మంది మృతి, 370మంది గల్లంతు

ప్రియుడితో భార్య ఫోటో... చంపి మృతదేహంతో సెల్ఫీ తీసుకున్న భర్త.. ఎక్కడ?

14 యేళ్ల బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది అత్యాచారం.. ఎక్కడ?

బలహీనపడిన దిత్వా తుఫాను.. ఏపీకి తప్పని భారీ వర్ష ముప్పు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

తర్వాతి కథనం
Show comments