నిద్రలేమి సమస్యకు కొబ్బరినూనెతో చెక్!

Webdunia
గురువారం, 8 జనవరి 2015 (17:56 IST)
నిద్రలేమి సమస్యతో మారు బాధపడుతున్నట్లైతే, రోజూ మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవాలి. ఇది మీ శరీరంలో జీవక్రియలను క్రమబద్ధం చేయడానికి సహాయపడుతుంది. దీని వల్ల గాఢనిద్రను పొందగలుగుతారు. 
 
అలాగే కొబ్బరి నూనె ఇయర్ వాక్స్ సమస్యను దూరం చేస్తుంది. చెవులను శుభ్రంగా ఉంచుకోవాలంటే, ఇయర్ వ్యాక్స్‌ను ఎప్పటికప్పుడు తొలగించుకోవడం ఉత్తమ మార్గం. ఒక చుక్క కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి చేవిలో వేసుకోవాలి. ఇయర్ కెనాల్ ద్వారా లోనికి వెళ్లేలా వేయాలి. ఇది ఇయర్ వ్యాక్స్ వదలయ్యేందుకు సహాయపడుతుంది. ఈ క్రమంలో ఇయర్ వ్యాక్స్ ఆటోమాటిక్‌గా తొలగిపోతుంది. 
 
కొబ్బరి నూనె చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇది ఒక నేచురల్ మాయిశ్చరైజర్ ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మం మీద చాలా సున్నితమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇందులో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. కాబట్టి, మీరు బేబీ సాఫ్ట్ స్కిన్ కోరుకుంటున్నట్లైతే, కొబ్బరి నూనెను రోజుకు రెండు సార్లు చర్మానికి అప్లై చేసుకోవాలని బ్యూటీషన్లు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నేనే గోల్డ్‌మేన్ అంటూ ఎగిరిపడ్డ సూర్య అరెస్ట్, ఎందుకంటే?

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి

Sai Krishna సాయికృష్ణ మృతదేహాన్ని ఆ ముగ్గురు కలిసి పారేశారు..

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఐక్యంగా వుంటూ సమిష్టిగా కృషి చేయాలి.. బాబు

ప్రయాణాల్లో ఎవ్వరితో గొడవపడొద్దు, కత్తులు పెట్టుకొస్తున్నారు, పొడిచేస్తున్నారు కూడా...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖుష్బూ కుమార్తె పెళ్లికి త్రిష, ఖాళీగా పక్కసీటు, అది ఎవరికోసం?

Sree Vishnu: ఫస్ట్ 25 టికెట్స్ ఎవరు కొంటే వారికి మరొక టికెట్ ఫ్రీ ఇస్తాం :శ్రీవిష్ణు

Kajal Aggarwal :పురుగు మందుల పేరుతో జరిగే అన్యాయాలపై లాయర్ పోరాటమే ది ఇండియా స్టోరీ

Aishwarya Rajesh :ఇసకపట్నం పై ఆధిపత్యం చేసే సముద్రఖని కి సవాల్ గా మారిన ఐశ్వర్య రాజేష్

Tatvam trailer: మర్డర్ మిస్టరీ, ఇన్వస్టిగేషన్‌ థ్రిల్లర్‌ గా తత్వం ట్రైలర్‌

Show comments