Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

సెల్వి
గురువారం, 17 ఏప్రియల్ 2025 (14:10 IST)
EV Scooter
రూ.49000 చెల్లిస్తే చాలు. మహిళలు సులభంగా ప్రయాణించడానికి తేలికైన EV స్కూటర్లు సిద్ధంగా వున్నాయి. మహిళలకు స్కూటర్ల విషయానికి వస్తే, వారు తేలికైన స్కూటర్లను ఇష్టపడతారు. దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని అత్యుత్తమ స్కూటర్ల గురించిన సమాచారాన్ని తెలుసుకుందాం.
 
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మహిళల గురించి చెప్పాలంటే, వారు తేలికైన స్కూటర్లను ఇష్టపడతారు. వీటిలో జెలియో నుండి వచ్చిన Zelio Little Gracy అనే ఈ స్కూటర్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. ఇది తేలికైనది. ఈ 80 కిలోల ఎలక్ట్రిక్ స్కూటర్ నడపడానికి మీకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 నుండి 90 కి.మీ డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. ఈ స్కూటర్ ధర రూ. 49,500.
 
ఓలా S1 Z
ఈ ఓలా స్కూటర్ బరువు 110 కిలోలు. ఈ స్కూటర్‌లో 1.5 kWh సామర్థ్యం కలిగిన రెండు బ్యాటరీలు అమర్చబడి ఉన్నాయి. ఇది 75 నుండి 146 కి.మీ.ల పరిధిని ఇస్తుంది. ఈ స్కూటర్ బరువు 110 కిలోలు, గంటకు 70 కి.మీ ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ రోజువారీ ఉపయోగం కోసం ఒక గొప్ప ఎంపిక అవుతుంది. ఈ స్కూటర్ ధర రూ. 59,999 నుండి ప్రారంభమవుతుంది. 
 
టీవీఎస్ ఐక్యూబ్
TVS iQube బేస్ మోడల్ 2.2 Kwh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 75 కి.మీ పరిధిని ఇస్తుంది. ఈ స్కూటర్ బరువు 110 కిలోలు, గంటకు 75 కి.మీ వేగంతో నడుస్తుంది. దీని బ్యాటరీ దాదాపు ముప్పావు గంటలో ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ ధర రూ. 94,434.
 
Bajaj Chetak 2903
బజాజ్ చేతక్ 2903
ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు భారతదేశానికి వచ్చింది. ఈ స్కూటర్ బరువు 110 కిలోలు.  దీనికి 2.88 Kwh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ స్కూటర్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే 123 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4 గంటలు పడుతుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 63 కి.మీ. ఈ స్కూటర్ ధర రూ. 1.02 లక్షలు
 
ఏథర్ 450X
ఈ స్కూటర్ బరువు 108 కిలోలు. ఈ స్కూటర్ 2.9 Kwh బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి ఉంది. ఈ స్కూటర్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే 126 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ బరువు 108 కిలోలు. గంటకు 90 కి.మీ. దీని బ్యాటరీ 3 గంటల్లో ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ ధర రూ. 1.49 లక్షలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments