Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రాక్షరసంలో తేనెను కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

Webdunia
గురువారం, 14 ఆగస్టు 2014 (18:30 IST)
శరీరమేని ఛాయను మెరుగు పరచుకునేందుకుగాను కొన్ని సౌందర్య చిట్కాలు మీకోసం...
* శరీర చర్మంకోసం నిమ్మకాయ ఎంతో ఉపయోగపడుతుంది. నిమ్మకాయను పలు ఫేస్ ప్యాక్‌లలో ఉపయోగించి వాడుతుంటారు. దీంతో శరీర మేనిఛాయ మెరుగౌతుంది. 
 
* చర్మం నల్లగా ఉంటే దానిని రూపుమాపేందుకు పాల మీగడలో నిమ్మకాయ రసాన్ని కలుపుకుని ముఖానికి రాయండి. కాసేపయ్యాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయండి. 
 
*మోకాళ్ళు, మోచేతులపైనున్న నలుపుదన్నాన్ని దూరం చేసేందుకు నిమ్మకాయ తొక్కతో రుద్దండి. దీంతో నలుపుదనం తొలగిపోతుంది. 
 
* మేని ఛాయను మెరుగుపరచుకునేందుకు టమోటా రసంలో కాసింత పసుపు పొడి కలుపుకుని మీ ముఖానికి పూయండి. కాసేపయ్యాక చల్లటి నీటితో మీ ముఖాన్ని కడిగేయండి. దీంతో అందం మరింత రెట్టింపవుతుంది. 
 
* ద్రాక్ష రసంలో తేనె కలుపుకుని ముఖానికి పూయండి. దీంతో మీ ముఖారవిందం పెరుగుతుందంటున్నారు బ్యుటీషియన్లు.

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments