మీ కనుబొమలు అందంగా ఉండాలంటే.. ఇవిగో కొన్ని చిట్కాలు?

Webdunia
గురువారం, 31 మార్చి 2016 (10:18 IST)
మహిళలకు అందాన్ని చేకూర్చేవి కనుబొమలు. ఆ కనుబొమలను ఎంత అందంగా ఉంచుకుంటే మహిళలకు అంత అందం చేకూరుతుంది. ముఖం కోడిగుడ్డు ఆకారములో వున్నవారికి చివర్లు ట్రిమ్‌గా ఉండి మధ్యలో దట్టంగా వున్న కనుబొమలు బాగుంటాయని బ్యూటీషన్లు చెబుతున్నారు.
 
అలాగే ముఖం చదరంగా ఉండి గడ్డం కొనదేలి ఉన్నవాళ్ళకు సన్నటి పొడవాటి కనుబొమలు వుంటే అందంగా కనిపిస్తారు. కనుబొమలు చివర్లు సూదిలా షార్ప్‌గా వుండాలి. గుండ్రటి ముఖం కలవారికి పొడుగాటి కనుబొమలు చివరలు కిందవంపు మెలితిరిగివుంటే బాగుంటుంది. 
 
చతురస్రాకారపు ముఖం కలవారికి కనుబొమలు చిన్నగా, అర్థచంద్రాకారంలో వుండేటట్లు షేప్ చేసుకోవాలి. కనుబొమలు దట్టముగా వుండి మధ్యలో కొంచెం వంపు తిరిగి వుండాలి. 
 
త్రిభుజాకారపు ముఖం కలవారికి కనుబొమలు మందంగా తిన్నగా వుండాలి. 1/4 వంతు కనుబొమ కిందకు వంగి వుండాలి. పొడుగాటి ముక్కున్నవాళ్ళు కనుబొమ్మల్ని మరీసన్నగా షేప్‌చేసుకోకూడదు. అలా చేసినట్లైతే కళ్ళు చిన్నవిగా కనిపిస్తాయని బ్యూటీషన్లు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నెతన్యాహు లైవ్ వీడియో, హుషారుగా కాఫీ తాగుతూ ఇజ్రాయెల్ ప్రధాని

ఇరాన్‌పై సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు : డోనాల్డ్ ట్రంప్

ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా : తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్

అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక - నేడు అమరజీవి విగ్రహావిష్కరణ

అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక- Statue of Sacrifice విగ్రహావిష్కరణ ఆహ్వానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nabha Natesh: నాగబంధం శైలిలో నమో రే పాటకు క్లాసిక్ నృత్యతో ఆకట్టుకున్న నభా నటేష్ మరియు దక్ష నాగర్కర్

Harish Shankar: ఖుషికి కొనసాగింపు అనుకున్నాం కానీ కారణాలవల్ల ఉస్తాద్ కథ మార్చాం : హరీష్ శంకర్

PawanKalyan: నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం : పవన్ కళ్యాణ్

Anushka Shetty: స్వీటీ అనుష్క శెట్టి పెళ్లి చేసుకుంటుందా?

Ustaad Bhagat Singh: ఎంటర్ టైన్ మెంట్, దేశభక్తి కలగలిపిన ట్రైలర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఆకట్టుకున్నాడు

Show comments