అవొకాడోతో చర్మ సౌందర్యం.. తేనె రోజ్ వాటర్ ప్యాక్‌తో..

Webdunia
బుధవారం, 31 డిశెంబరు 2014 (17:45 IST)
అవొకాడోతో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఒక అవొకాడో కట్ చేసుకొని లోపల ఉండే గుజ్జుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఫోర్క్ సాయంతో దాన్ని మెత్తగా చేసి అందులో ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. 
 
సుగంధభరితమైన ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. 10-15నిముషాలు ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మానికి పోషణ అందడమే కాకుండా సున్నితంగా కూడా తయారవుతుంది. అలాగే చలికాలంలో ఎదురయ్యే ‘పొడి చర్మ'సమస్యను దూరం చేస్తుంది. 
 
అలాగే తేనె, రోజ్ వాటర్‌ని సమపాళ్లలో తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 10 నిముషాలు ఆరనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. తేనె చర్మానికి సహజసిద్దమైన మాయిశ్చరైజర్‌గా పని చేసి తేమని అందిస్తే రోజ్ వాటర్ చర్మానికి మంచి టోనర్‌గా ఉపయోగపడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూలై నెలలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు

వాష్ రూమ్‌లో ప్రసవించి వెంటిలేటర్ రంధ్రం నుంచి నవజాత శిశువును విసిరేసిన యువతి

బికారి అయిన వ్యక్తి మోజులో పడి కోటీశ్వరుడైన కాబోయే భర్తను హత్య చేసిన యువతి

గోల్డ్ మైనింగ్‌తో పూర్వవైభవం... బంగారు శుద్ధి కర్మాగారానికి సీఎం చంద్రబాబు

కుమార్తెను పెళ్లి చేసి పంపితే ఆమె శవం తిరిగివచ్చింది, ఆ బాధతో సైకో అంటున్నారు: శ్రీచరణ్ తండ్రి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాం చరణ్‌ను న్యూ ఏజ్ మెగాస్టార్ అంటూ సంబోధించిన ప్రధాని మోడీ... చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

Rajinikanth: తలైవర్ 173 చిత్రం పేరు ధర్మన్ - 4గురు దర్శకులు మారారన్న రజనీకాంత్

Kleenkara : నాన్న అని పిలిచే.క్లీంకార పెద్ది విడుదలయ్యాక పెద్ది అని పిలుస్తోంది : రామ్ చరణ్

Chiranjeevi proud: ప్రధాని కలవడం అక్కడ న్యూ ఏజ్ మెగాస్టార్ టైటిల్ ఇవ్వడం తండ్రిగా గర్వంగా వుంది

Trisha: అభిమానులు గోల చేసాక విజయ్‌కు విషెస్ చెప్పిన త్రిష

Show comments