Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ మనసైనది దొరుకుతుందీ.. దొరుకుతుంది... ఓకే!!

Webdunia
శనివారం, 27 మార్చి 2010 (18:03 IST)
File
FILE
బ్రిటన్ మహిళతో రాత్రి సుఖాన్ని అనుభవించాలని కలలు కనేవారు ఎంచక్కా బ్రిటన్‌కు చెక్కేసి ఒక మిలియన్ పౌండ్లు తమవి కావనుకుంటే సరి. ఆ మరుక్షణమే కోరిన యువతితో ఎంచక్కా.. రాసలీలలు నిర్వహించవచ్చు. డ్యూరెక్స్ బ్రిటీష్ సర్వే 2010 పేరిట తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

బ్రిటన్ మహిళల్లో మూడో వంతు డబ్బులు చెల్లిస్తే సెక్స్‌కు సిద్ధంగా ఉన్నట్టు ఇందులో పేర్కొంది. ఈ సర్వేలో పాల్గొన్న మహిళల్లో 65 శాతం మంది బ్రిటన్ మహిళలు తమ జీవిత భాగస్వామిని మోసం చేయడం లేదని వెల్లడించారు. మొత్తం 12వేల మంది మహిళల వద్ద ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించగా, వీరిలో 45 శాతం మంది ఫోన్‌ సెక్స్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టు తేలింది.

అంతేకాకుండా, సర్వేలో పాల్గొన్న 14 శాతం మహిళలు తాము సెక్స్‌లో పాల్గొన్న సమయంలో తమ మనస్సులోనే మాజీ ప్రియుడితో జరిగిన రతిక్రియను నెమరు వేసుకుంటున్నట్టు చెప్పారు. అలాగే, మరో ఐదు శాతం మంది మాత్రం తమ వర్క్‌మేట్‌తో కలిసి సెక్స్‌లో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నారు.

అలాగే, ప్రతి బ్రిటన్ మహిళ.. వారంలో మూడు నుంచి నాలుగు సార్లు సెక్స్‌లో పాల్గొంటోంది. ఒక్కో మహిళ వారంలో సగటున ఇద్దరి నుంచి ఐదుగురికి పడక సుఖాన్ని ఇస్తున్నట్టు సర్వే వెల్లడించింది. అయితే రెండు శాతం మహిళలు మాత్రం వంద మంది కంటే ఎక్కువ ప్రేమికులతో కలిసి బెడ్‌ను పంచుకున్నట్టు తెలిపింది. ఇకపోతే.. సర్వేలో పాల్గొన్న 22 శాతం మంది నిరోధ్‌లను ఉపయోగించడం లేదని నిక్కచ్చిగా వెల్లడించడం గమనార్హం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం