Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ గ‌ణ‌ప‌తి విలువ రూ.600 కోట్లు... నిమజ్జనం చేస్తారా...?

సూర‌త్: గ‌ణేశుడిని సామాన్యులు అంతా మంట‌పంలో కొలుస్తారు... ఇంట్లో చేసుకునేవారు మ‌ట్టి వినాయ‌కుడిని పూజిస్తారు. అయితే, బొజ్జ గ‌ణ‌ప‌య్య‌ను ర‌కర‌కాల రూపాల్లో చూసుకుంటుంటారు భక్తులు. అందుకే వివిధ అలంక‌ర‌ణ‌ల్లో, వివిధ భంగిమ‌ల్లో గ‌ణేషుడిని త‌యారుచేసుకుని ప

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (13:01 IST)
సూర‌త్: గ‌ణేశుడిని సామాన్యులు అంతా మంట‌పంలో కొలుస్తారు... ఇంట్లో చేసుకునేవారు మ‌ట్టి వినాయ‌కుడిని పూజిస్తారు. అయితే, బొజ్జ గ‌ణ‌ప‌య్య‌ను ర‌కర‌కాల రూపాల్లో చూసుకుంటుంటారు భక్తులు. అందుకే వివిధ అలంక‌ర‌ణ‌ల్లో, వివిధ భంగిమ‌ల్లో గ‌ణేషుడిని త‌యారుచేసుకుని పూజించ‌డం ఆన‌వాయితీ. 
 
కానీ, మ‌హారాష్ట్ర‌లోని సూర‌త్‌లో భ‌క్తులు నెల‌కొల్పిన ఖరీదైన డైమండ్ విగ్ర‌హ‌మిది. దీని విలువ 600 కోట్ల రూపాయ‌లు... డైమండ్ సిటీగా పేరొందిన సూర‌త్‌లో వ‌జ్రాల వ్యాపారుల సిండికేట్ అంతా క‌లిసి ఈ డైమండ్ విగ్ర‌హాన్ని నెల‌కొల్పారు. వ‌జ్రాల వ్యాపారులు డైమండ్ గ‌ణేషుడిని ఈ 9 రోజులు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తున్నారు. అయితే, చివ‌రికి ఈ విగ్ర‌హాన్ని నిమ‌జ్జ‌నం మాత్రం చేయ‌రు... ఎందుకంటే... వ‌జ్రాల వినాయ‌క‌స్వామి కదా!
అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments