Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైరతాబాద్ మహాగణేశునికి భారీ ల‌డ్డూ... బెజ‌వాడ‌లో త‌యారు...

విజ‌య‌వాడ ‌: తెలంగాణాలో ప్ర‌త్యేక‌మైన ఖైర‌తాబాద్ గ‌ణేష్ ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. అక్క‌డ అన్ని ఏర్పాట్లు పూర్త‌వుతుండ‌గా, భారీ ల‌డ్డూ ఆర్డ‌ర్ మాత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని బెజ‌వాడ‌కు ఇచ్చారు. ఇక్క‌డ ఖైరతాబాద్ మహాగణేశునికి సురుచి ఫుడ్స్ వారు భక్తిపూ

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (16:50 IST)
విజ‌య‌వాడ ‌:  తెలంగాణాలో ప్ర‌త్యేక‌మైన ఖైర‌తాబాద్ గ‌ణేష్ ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. అక్క‌డ అన్ని ఏర్పాట్లు పూర్త‌వుతుండ‌గా, భారీ ల‌డ్డూ ఆర్డ‌ర్ మాత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని బెజ‌వాడ‌కు ఇచ్చారు. ఇక్క‌డ ఖైరతాబాద్ మహాగణేశునికి సురుచి ఫుడ్స్ వారు భక్తిపూర్వకంగా మహాప్రసాదం త‌యారు చేశారు. 500 కిలోల లడ్డు త‌యారై... శ‌నివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌కు తరలివెళ్ళింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

20-04-2025 నుంచి 26-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

తర్వాతి కథనం
Show comments