Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసా?

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (11:47 IST)
ఈ చలికాలంలో ఉసిరికాయలు చాలా విరివిగా దొరుకుతాయి. రోజుకో ఉసిరికాయ తీసుకుంటే.. ఎన్జరీ అధికంగా ఉంటుంది. అలసట, ఒత్తిడి అనే మాటే ఉండదు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరుకు చాలా ఉపయోగపడుతాయి. ఇలాంటి ఉసిరికాయతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం...
 
కావలసిన పదార్థాలు:
ఉసిరికాయలు - 1 కిలో
ఉప్పు - అరకప్పు
పసుపు - చిటికెడు
నువ్వుల నూనె - ముప్పావు కప్పు
కారం పొడి - అరకప్పు
ఇంగువ - 1 స్పూన్
మెంతిపొడి - పావుకప్పు
నిమ్మకాయలు - 4
ఆవాలు - అరస్పూన్.
 
తయారీ విధానం:
ముందుగు ఉసిరికాయలను నీళ్లతో కడిగి ఆరబెట్టాలి. ఇప్పుడు బాణలిలో నువ్వుల నూనె వేసి ఆవాలు, ఇంగువ వేయించి ఉసిరికాయలు వేసి మెత్తబడేవరకూ మూతపెట్టి సన్నని మంటపై ఉంచాలి. పాన్‌లోని ఉసిరికాయలు మెత్తబడిన తర్వాత నీళ్లు ఇంకిపోయేంత వరకు స్టవ్ మీద ఉడికించాలి. కాసేపటి తరువాత దించేలా.. ఇప్పుడు అందులో ఉప్పు, కారం, పసుపు, మెంతిపొడి వేసి నిమ్మరసం పిండి మెుత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూడురోజుల పాలు జాడీలో నాననివ్వాలి. అంతే... ఉసిరికాయ పచ్చడి రెడీ.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments