Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాపులో కొనకండి.. ఇంట్లో చాట్ మసాలా ఇలా చేసేయండి...

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (12:06 IST)
Chat Masala
కావలసిన పదార్థాలు : 
జీలకర్ర,  ధనియాల పొడి - పావు కప్పు 
మామిడికాయ పొడి -  పావు కప్పు, 
మిరియాలు - ఒక టీస్పూన్, 
ఎండు మిరపకాయలు - అర కప్పు, 
నల్ల ఉప్పు - ఒక టీస్పూన్, 
యాలకులు, దాల్చిన చెక్క - ఐదేసి,
ఉప్పు - తగినంత
 
తయారీ విధానం 
పై పదార్థాలన్నింటినీ ఎండలో మూడు రోజుల పాటు బాగా ఎండబెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అంతే చాట్ మసాలా రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments