Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాబేజీ పకోడీలను ఎలా చేయాలి?

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (18:58 IST)
క్యాబేజీ శరీర కండరాల దృఢత్వానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధిచేయడంతో పాటు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.

మొటిమలను దూరం చేసుకోవాలంటే వారానికి రెండు సార్లు క్యాబేజీని ఆహారంలో తీసుకోవాల్సిందేనని న్యూట్రీషన్లు అంటున్నారు. అలాంటి హెల్దీ క్యాబేజీతో పకోడా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన వస్తువులు:
క్యాబేజి : పావుకిలో.
శనగపిండి:  పావుకిలో.
పచ్చిమిర్చి తరుగు : పావు కప్పు 
కారం : అరచెంచా.
బియ్యం పిండి : కొంచెం.
నూనె, ఉప్పు : తగినంత
 
తయారీ విధానం:
ముందుగా మిర్చీ, క్యాబేజీ సన్నగా తరిగి సరిపడా ఉప్పు, కారాలు బియ్యం పిండితో పాటు సెనగపిండిని కూడా కలుపుకోవాలి. పకోడీలకు తగ్గట్టు ఈ మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. స్టౌపై బాణలి పెట్టి నూనె కాగాక పిండిని పకోడీల్లా మెదిపి దోరగా వేగాక సర్వింగ్ ప్లేటులోకి తీసుకుంటే క్యాబేజీ పకోడీ రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

Show comments