Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొరకాయ, తోటకూర పులుసు ఎలా చేయాలి?

Webdunia
FILE
సొరకాయ, తోటకూర పులుసు టేస్ట్ అదిరిపోద్ది. సొరకాయ, తోటకూరలో ఎన్నో పోషకాలున్నాయి. శరీరానికి కావలసిన తేమనిచ్చే సొరకాయను, ఐరన్ శక్తిని ఇచ్చే తోట కూరను పులుసు చేసుకుంటే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం..

కావలసిన పదార్థాలు:
సొరకాయ - రెండు కప్పులు
తోటకూర - రెండు కప్పులు
చింతపండు గుజ్జు - 2 చెంచాలు.
టమోటా ముక్కలు - ఒక కప్పు
ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
ఉప్పు - తగినంత.
కారం - చెంచాడు.

తయారీ విధానం:
ముందుగా తరిగి పెట్టిన తోటకూరను తిరగమోత వేయాలి. అందులో సొరకాయ, టమోటా, పచ్చి మిరప, ఉల్లి ముక్కలు వేసి బాగా ఉడికించాలి. మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు, కారం, ఉప్పు వేసి సన్నని సెగపై ఉడకనియ్యాలి. మెత్తగా ఉడికిన తర్వాత దించేసి దానికి చెంచా నేతిని కలిపి వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఫ్యాంటు జేబులో పేలిన మొబైల్... తొడకు గాయాలు...

ఫ్లయింగ్ ట్యాంక్‌లు.. జూలైలో భారత్‌కు 3 అపాచీ హెలికాఫ్టర్లు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

దక్షిణాసియా- రష్యా అనుసంధానం.. రైలు, రోడ్డు మార్గం ఏర్పాటు.. పాక్-రష్యా గ్రీన్ సిగ్నల్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : టీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గొడ్డలి, జూట్ రోప్ పట్టుకుని హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య షూటింగ్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

Show comments