Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడి వేడి వెజిటబుల్ సమోసాలు తయారు చేయడం ఎలా?

Webdunia
శనివారం, 23 మార్చి 2013 (16:34 IST)
FILE
వెజిటబుల్ సమోసా ఇదీ రొటినీ కదా అనుకోకండి. వెజిటబుల్‌ను ఎప్పుడూ తాలింపుల్లా కాకుండా.. సాయంత్రం పిల్లలకు నచ్చే విధంగా సమోసాల్లా తయారు చేసి సర్వ్ చేయండి.

కావాల్సిన పదార్థాలు :
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ : ఒకటి
వెల్లుల్లి : రెండు రెబ్బలు
జీలకర్ర : ఒక టీ స్పూను
ఎండుమిరపకాయ ముక్కలు : ఒక స్పూన్
కర్రిపౌడర్ : ఒక టేబుల్ టీ స్పూను
బంగాళా దుంప : ఒకటి
పప్పులు : ఒక కప్పు
బఠాణీలు : ఒక కప్పు
నీరు : ఒక కప్పు
మైదాపిండి : మూడు కప్పులు
గోరువెచ్చని నీరు : ఒక కప్పు

తయారుచేసే విధానం :
మూకుడులో మధ్యస్థంగా వున్న సెగపై నూనెవేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి, కర్రిపౌడర్, జీలకర్ర, చిల్లిఫ్లేక్స్ కలిపి ఒక నిమిషం ఉడికించి, బంగాళా దుంపలు, బఠాణీలు, నీరు కలిపి, సెగతగ్గించి 20 నిమిషాలు లేదా బంగాళాదుంపలు మొత్తబడేదాకా ఉడికించాలి.

పావుకప్పు నీటిలో టేబుల్ స్పూన్ పిండి కలిపి మిశ్రమంలో పోసి చిక్కబడేవరకూ ఉడికించాలి. మైదా పిండిని గోరు వెచ్చని నీటితో కలుపుకుని చపాతి మాదిరి నొక్కి ప్రతిదానిలో బంగాళాదుంప మిశ్రమం ఉంచి త్రికోణాకారంలో ముడుచుకోవాలి. నూనెలో బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి. వీటిని వేడివేడిగా టమోటా సాస్‌తో సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments