Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్న ఉండలు ఎలా చేయాలంటే..?

Webdunia
FILE
వెన్నలో విటమిన్ ఎ, ఇ, కె పుష్కలంగా ఉన్నాయి. క్యాన్సర్‌కు చెక్ పెట్టే బటర్‌ను తక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు కండరాలు పటిష్టంగా ఉంటాయి. శరీరానికి క్యాల్షియం, విటమిన్ డి అందిస్తుంది. అలాంటి బటర్‌తో ఉండలు చేస్తే ఎలా వుంటుందో చూద్దాం.

వెన్న ఉండలకు కావాలసిన పదార్థాలు :
బియ్యంపిండి - అర కిలో.
నువ్వులు - 100 గ్రా.
వాము - 2-3 చెంచాలు.
నూనె - అర లీటరు.
ఉప్పు - సరిపడినంత.
కారం - సరిపడినంత.

తయారీ విధానం :

ముందుగా వాము నూరుకుని, నీళ్ళు మరిగించి అందులో ఉప్పు కారాలు జీలకర్ర, వాము వెయ్యాలి. బియ్యప్పిండిలో వెన్న వేసి కలిపి దానిని మరుగుతున్న నీళ్ళలోపోసి ఉండలు కట్టకుండా కలియబెడుతుండాలి. పిండి ఉడికాక దింపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. మరో పాన్‌లో నూనె మరిగాక ఆ ఉండల్ని అందులో దోరగా వేయించుకోవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments