Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింటర్‌లో మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్ ట్రై చేయండి.

Webdunia
FILE
వింటర్లో వేడి వేడిగా సూప్ తాగితే ఎంత హాయిగా ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటి వాటిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిక్స్‌డ్ వెజ్ సూప్ టేస్ట్ చేయండి.

కావలసిన పదార్థాలు :
క్యారెట్, క్యాబేజీ, బీన్స్, కాలీఫ్లవర్, బంగాళాదుంప తరుగు : రెండు కప్పులు
నిమ్మరసం - ఒక టీ స్పూన్ లేదా
సోయా సాస్, చిల్లీ సాస్ - ఒక టీ స్పూన్,
వెనిగర్ - ఒక టీ స్పూన్
ఉప్పు, మిరియాల పొడి - తగినంత

తయారీ విధానం :
కూరగాయల తరుగును నాలుగు కప్పుల నీటితో చేర్చి 20 నిమిషాల పాటు సన్నని సెగపై ఉడికించాలి. బాగా ఉడికాక ఆ నీటిని వడగట్టి పక్కన బెట్టుకోవాలి. అందులో ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం చేర్చి వేడి వేడిగా కార్న్ స్నాక్స్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.

లేకుంటే వడగట్టిన కూరగాయల రసంలో సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ చేర్చి ఒక తెల్లు వచ్చాక హాట్ హాట్‌గా సర్వ్ చేయొచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

లింగ మార్పిడి చేయించుకుంటే పెళ్లి చేసుకుంటా..... ఆపై ముఖం చాటేసిన ప్రియుడు..

KCR: యశోద ఆస్పత్రిలో కేసీఆర్.. పరామర్శించిన కల్వకుంట్ల కవిత

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

Show comments