Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింటర్లో క్యాబేజ్ పెప్పర్‌ సూప్‌తో బరువు తగ్గండి!

Webdunia
గురువారం, 2 జనవరి 2014 (17:31 IST)
FILE
అసలే శీతాకాలం.. బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే వెంటనే ఈ సీజన్‌కు మంచి కాంబినేషన్‌గా క్యాబేజ్ పెప్పర్ సూప్ ట్రై చేయండి.

క్యాబేజ్ పెప్పర్ సూప్‌కు కావలసిన పదార్థాలు:
క్యాబేజీ తురుము - రెండు కప్పులు
కార్న్ ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు
బ్లాక్ పెప్పర్ - రెండు టీ స్పూన్లు
ఉప్పు, వెన్న - తగినంత
క్యారెట్ తురుము - ఒక కప్పు
ఉల్లి తరుగు - అర కప్పు

తయారీ విధానం:
ముందుగా తరిగిన క్యాబేజీ, క్యారెట్ తురుములను కుక్కర్లో వేడిచేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని చేర్చాలి. ఇందులో కాస్త ఉప్పు చేర్చి మూడు లేదా 4 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి.

తర్వాత ఓ పాన్‌లో కొద్దిగా బటర్ వేసి కరిగిన తర్వాత ముందుగా కుక్కర్‌లో ఉడికించి పెట్టుకొన్న వెజిటేబుల్స్‌ సూప్‌ను వేసి మిక్స్ చేయాలి. ఇందులో బ్లాక్ పెప్పర్, ఉప్పు చేర్చాలి.

ఈ రెండూ కాస్త చిక్కగా మారుతుండగా అందులో కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకుని.. కార్న్ చిప్స్‌తో హాట్ హాట్‌గా సర్వ్ చేస్తే.. టేస్ట్ అదిరిపోవడమే కాదు.. మీ బరువు కూడా బాగా తగ్గుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

Show comments