Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవ్వట్టు ఎలా పోయాలో మీకు తెలుసా?

Webdunia
FILE
రవ్వతో చేసుకునే వంటకాలను తీసుకోవడం ద్వారా రిచ్ ప్రోటీన్స్ మన శరీరానికి లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కార్పొహైడ్రోట్స్, విటమిన్ బి, ఐరన్ లభించే రవ్వతో అట్టు ఎలా చేయాలో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు :
బొంబాయిరవ్వ - వంద గ్రాములు.
మైదా, బియ్యపు పిండి - వంద గ్రాములు.
నూనె - 200 గ్రాములు.
పచ్చిమిర్చి - ఆరు.
జీలకర్ర - 3 చెంచాలు.
పుల్లనిమజ్జిగ - తగినంత.
ఉప్పు - తగినంత.
కరివేపాకు - 2 రెబ్బలు.

తయారీ విధానం :
ముందుగా రవ్వ, మైదా, బియ్యపు పిండి మజ్జిగలో (నీళ్ళలో) పోసి జారుగా కలిపి 1-2 గంటలు నాననివ్వాలి. అనంతరం సరిపడా ఉప్పు కలపాలి. పచ్చిమిర్చి సన్నగా చిన్నముక్కలుగా తరిగి కరివేపాకు జీలకర్రలతో కలిపి పిండిలో వేసి బాగా కలుపుకోవాలి.

పెనం కాలిన తరువాత, పిండిని అట్లుగా పోసుకొని బాగా కాలాక తీసుకోవాలి. ఈ రవ్వ అట్టును పుదీనా చట్నీతో నంజుకుని తింటే సూపర్‌గా వుంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments