Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునగాకుతో సూప్: వర్షాకాలం టేస్ట్ చేస్తే అదిరిపోద్ది!

Webdunia
FILE
మునగాకుతో సూప్ ఎలా చేయాలో మీకు తెలుసా.. అయితే ఈ కథనం చదవండి. పిండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే సర్వరోగ నివారిణి 'మునగాకు''. మునగాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఐరన్ శక్తి పుష్కలంగా ఉంది.

అలాంటి మునగాకుతో సూప్ చేయడం ఎలా?
కావలసిన పదార్థాలు
మునగాకు - ఒక కప్పు
పుదీనా, కరివేపాకు, కొత్తిమీర తరుగు - అర కప్పు
మిరియాల పొడి - అర టీ స్పూన్
జీలకర్ర పొడి - పావు టీ స్పూన్
ఉప్పు - తగినంత
కొబ్బరి పాలు - పావు కప్పు
పసుపు పొడి - చిటికెడు

తయారీ విధానం :
ముందుగా మూడు కప్పుల నీటిలో మునగాకు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర తరుగులో పసుపు, ఉప్పు చేర్చి మరిగించాలి. ఆకులోని రసం నీటిలో దిగాక ఓ ప్రత్యేక పాత్రలో వడగట్టుకోవాలి. కాస్త ఆరాక అందులో కొబ్బరిపాలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి కలిపి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేస్తే ఈ వర్షాకాలం టేస్ట్ అదిరిపోద్ది. ఈ సూప్‌కు సైడిష్‌గా కార్న్ సైడిష్‌గా వాడుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

Show comments