Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రౌన్ రైస్ పలావ్ తయారు చేయడం ఎలా...?

Webdunia
మంగళవారం, 23 జులై 2013 (14:34 IST)
FILE
కావాల్సిన పదార్థాలు :

బ్రౌన్ రైస్ : ఒకటిన్నర కప్పులు
కొత్తిమీర ఆకులు : ఒకటిన్నర కప్పులు
పుదీనా ఆకులు : అరకప్పు
వెల్లుల్లి రేకులు : ఎనిమిది
నూనె : ఒకటీ స్పూన్
పచ్చిమిరపకాయలు : రెండు

తయారు చేసే పద్దతి : రెండున్నర కప్పుల నీటిలో బ్రౌన్‌రైస్‌ను రెండు గంటలపాటు నానబెట్టాలి. నీటిని ఒంపేసి పక్కన ఉంచుకోవాలి. గ్రీన్ చట్నీకు కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు మెత్తగా రుబ్బుకోవాలి. నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేడిచేసి దాల్చిన చెక్క, యాలకులు, అల్లం ముక్కలు, లవంగాలు వేసి వేయించాలి. క్యారెట్, క్యాలీఫ్లవర్, బీన్స్ ముక్కలు, బియ్యం వేసి బాగా కలియబెట్టాలి.

మూడు టెబుల్ స్పూన్లు గ్రీన్ చట్నీ, ఉప్పు వేసి కలిపి వెజిటబుల్ స్టాక్ పోసి కలియబెట్టాలి. పొంగు రావడం ఆరంభించాక సిమ్‌లో ఉంచి ఉడికించాలి. వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

Show comments