Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్‌ఫాస్ట్ పుదీనా రోటి తయారు చేయడం ఎలా?

Webdunia
FILE
ఆకు కూరల్లో పుదీనా ఆకుకు ప్రత్యేకమైన ఔషధ గుణాలున్నాయి. పలు రకాలైన రుగ్మతలకు పుదీనా మంచి మందు. అజీర్ణం, కుడుపు ఉబ్బరం, వికారం, వాంతులు తగ్గడానికి పుదీనాను వాడుతారు ఇన్నీ రకాల వ్యాధులను తగ్గించే పుదీనా చేసే రోటీను తింటే రుచితో ఆరోగ్యం కూడా లభిస్తుంది. అంతే కాకుండా పుదీనా రోటిని బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవచ్చు.

తయారీకి కావాల్సిన పదార్థాలు : ( పది రోటీల కోసం)
గోధుమ పిండి : రెండు కప్పులు
పుదీనా ఆకులు : ఒక కప్పు
ఉప్పు : రుచికి సరిపడా
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు

తయారు చేసే పద్ధతి : మూకుడులో పుదీనా ఆకు క్రిస్పీగా అయ్యేవరకు వేయించాలి. వేళ్ళతో తేలిగ్గా చిదమాలి. ఆకుతో సహా పదార్థాలన్నీ చాలినంత నీటితో కలుపుకోవాలి. కలిపిన పిండిని అద్ది చపాతీలు నొక్కుకోవాలి. పెనంపై కొద్దిగా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకొని నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకొని వేడిగా తినాలి. ఈ రోటీలకు టమోటా సాస్‌తో పిల్లలకు సర్వ్ చేస్తే ఇష్టపడి తింటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments