Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్‌ఫాస్ట్ కోసం అటుకుల సమోస!

Webdunia
గురువారం, 13 జూన్ 2013 (18:07 IST)
File
FILE
కావల్సిన పదార్థాలు
ముప్పావు కప్పు నీటిలో నానబెట్టిన అటుకులు, సమోసా పత్తీలు, ఒక టైబుల్ స్పూన్ నూనె, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఇంగువ, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక టీ స్పూన్ పచ్చిమిరప కాయలు ముక్కలు, కొద్దిగా కరివేపాకు. వీటితో పాటు ఎండు బఠాణీ గింజలు, పావు టీ స్పూన్ పసువు, 2 టీ స్పూన్ల నిమ్మరసం, తగినంత పంచదార, ఉప్పు, కొత్తిమీర, తగినంత మైదా, వీటన్నింటినీ వేయించడానికి సరిపడ నూనె.

ఎలా తయారు చేస్తారు?
బాండిలో నూనె వేసి జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి బాగా కలియబెట్టాలి. అటుకులు, మొలకలు వచ్చిన బఠాణీ, పసుపు, నిమ్మరసం, పంచదార, ఉప్పువేసి కలపాలి. వీటిని ఐదారు నిమిషాల వరకు ఉడికించిన తర్వాత.. కొత్తమీర వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మనకు నచ్చిన సైజుల్లో చేసుకోవాలి.

సమోసా ఆకారంలో తయారు చేసుకున్న ఒక్కో భాగాన్ని నడుమ ఉంచి మైదా పేస్ట్, అంచులకు పూసి నొక్కి మూసెయ్యాలి. ఇదేవిధంగా మిగిలిన సమోసాలను తయారు చేసుకుని వేడి నూనెలో వేయించి బాగా వేడి చేసి ఆరగిస్తే ఎంతో రుచికరంగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Show comments