Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెండకాయతో కుర్ కురే ఎలా చేయాలి?

Webdunia
FILE
బెండకాయలో ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ శక్తులు ఉన్నాయి. మెదడు వృద్ధికి బాగా పనిచేస్తోంది. ప్రతి రోజూ పిల్లలు బెండకాయను తింటే గణితంలో రాణించవచ్చు. అలాంటి బెండకాయతో పిల్లలకు నచ్చే విధంగా కుర్ కురే ఎలా చేయాలో మీకు తెలుసా..? అయితే ఈ కథనం చదవండి.

కావలసిన పదార్థాలు
బెండకాయలు - అరకేజీ
ఉప్పు, నూనె - తగినంత
మిరిప్పొడి - ఒక టేబుల్ స్పూన్
కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి - చెరో రెండు టేబుల్ స్పూన్లు
పసుపు పొడి - కాసింత
గరం మసాలా - పావు టీ స్పూన్
ఓమమ్ - పావు టీ స్పూన్
వడపప్పు పిండి - ఒక కప్పు

తయారీ విధానం :
ముందుగా బెండకాయను కడిగి తుడుచుకోవాలి. చివర్లను కట్ చేసి పొడవుగా మధ్యలో తరిగి పక్కనబెట్టుకోవాలి. ఈ బెండకాయ ముక్కలకు వడపప్పు పిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్‌, మిరప్పొడి, ఉప్పు నూనె మినహా అన్ని పట్టించి 10 నిమిషాల పాటు ఊరనివ్వాలి.

తర్వాత బాణలిలో నూనె పోసి కాగాక బెండకాయల్ని దోరగానూ, క్రిస్పీగా ఉండేట్లు వేయించి తీసుకోవాలి. ఈ బెండ కుర్ కురేలను వేడి వేడి అన్నం మీద సైడిష్‌గా సర్వ్ చేస్తే టేస్ట్‌గా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

Show comments