Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీట్‌రూట్ హల్వా ఏలా తయారు చేస్తారు.....?

Webdunia
FILE
బీట్‌రూట్ ఆరోగ్యానికి మంచిది. ఇందులో విటమిన్ 'బి' పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం, వెంట్రకలు, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. బీట్‌రూట్ రసం తాగితే రక్తపోటు తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అటువంటి బీట్‌రూట్‌తో హల్వా చేస్తే యమా టేస్టీగా ఉంటుంది. అలాగే బీట్‌రూట్ కర్రీ, వేపుడు వంటివి కూడా మంచి టేస్ట్‌గా ఉంటాయి.

బీట్‌రూట్ హల్వా తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు:
బీట్‌రూట్: అరకిలో (తురమాలి)
పాలు : అరలీటరు
కోవా : 10 గ్రాములు
పంచదార : రుచికి సరిపడా
గసగసాలు : 2 టీస్పూన్లు
పిస్తా, బాదం : తగినన్ని

తయారుచేయు విధానం :
స్టవ్‌మీద పాన్ పెట్టి పాలు, బీట్‌రూట్ తురుము వేసి కలుపుతూ ఉడికించాలి. బీట్‌రూట్ పచ్చివాసనపోయి, పాలన్నీ ఆవిరైపోయాక కోవా, పంచదార వేసి ఉడికించాలి. పంచదార కరిగిపోయి హల్వాలో కలిసిపోయిన తర్వాత గసగసాలు కూడా వేసి కలపాలి. చివరగా ఇష్టమైతే కాస్త నెయ్యి, పిస్తా, బాదం పప్పులు వేసి కలిపి దించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

Show comments