Webdunia - Bharat's app for daily news and videos

Install App

బఠాణీ, పెసరలతో స్టఫ్‌డ్ రోల్స్ చేస్తే..?

Webdunia
FILE
బఠాణీలు, పెసరలతో స్టఫ్‌డ్ రోల్స్ చేస్తే ఎలా వుంటుంది. తప్పకుండా పిల్లలు ఇష్టపడి మరీ తింటారు. బఠాణీలు, పెసరపప్పుల్లో ఉన్న ఫైబర్ పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంచుతుంది. అలాంటి వాటితో స్టఫ్‌డ్ రోల్స్ ఎలా చేయాలో చూద్దాం..

కావలసిన పదార్థాలు:
ప్రెంచ్‌రోల్ - 1.
ఉడికించిన బఠాణీ - 2 కప్పులు.
ఉడికించిన పెసర మొలకలు - 1 కప్పు.
చాట్ మసాలా - 2 చెంచాలు.
తరిగిన కొత్తిమీర - 2 గరిటెలు.
తరిగిన ఉల్లిగడ్డ - 1.
సన్నగా తరిగిన అల్లం - 1 చెంచా.
సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు - 2 చెంచాలు.
ఉప్పు - సరిపడినంత.
వెన్న - వేయింపుకు సరిపడా.

తయారీ విధానం :
ప్రెంచ్‌రోల్‌ను ఐదు ముక్కలుగా కట్‌చేసుకోవాలి. ఒక్కో భాగం ఓ కప్పులా ఉంటుంది. నింపడానికి వీలుగా అడుగు భాగం ఉండేలా చేసుకోవాలి. ఉడికించిన బఠాణీలు కాస్త అటు ఇటుగా చితపాలి. అందులో అల్లం, మొలకగింజలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, చాట్ మసాలా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని కప్పుల్లాంటి ఒక్కో ప్రెంచ్‌రోల్‌లో నింపుకోవాలి. పైన కాస్త వెన్నను రాయాలి. వీటిని ఓవెన్‌లో పెట్టి 5-10 నిమిషాలు బేక్ చేసుకోవాలి. తరిగిన ఉల్లిముక్కలతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

Show comments