Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రూట్ సలాడ్ ఇలా తయారు చేయండి

Webdunia
FILE
అసలే వేసవి కాలం. సీసాల్లో భద్రపరిచిన కూల్‌డ్రింక్స్ కంటే తాజా పండ్ల రసాలు బెటర్ అంటున్నారు న్యూట్రీషన్లు. ఇంకా పండ్ల రసాల కంటే పండ్లను తాజాగా తీసుకోవడం లేదా సలాడ్ల రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి కావాల్సిన ఐరన్, క్యాల్షియం, విటమిన్లు లభిస్తాయి. అలాంటి ఫ్రూట్స్‌తో సలాడ్ ఎలా చేయాలో చూద్దామా..

కావలసిన పండ్లు :
మామిడిపండు ముక్కలు - 1 కప్పు
ఆపిల్ పండు ముక్కలు - 1 కప్పు
కమలాతొనలు - 1 కప్పు
దానిమ్మ గింజలు - 1 కప్పు
ద్రాక్షపళ్ళు - 1 కప్పు
పైనాపిల్ ముక్కలు - 1 కప్పు
ఉప్పు - కొంచెం
తేనె - 1/4 కప్పు
నిమ్మ రసం - 2 స్పూన్లు
అరటిపండు ముక్కలు - 1 కప్పు
చెర్రీ పండ్లు - 1/2 కప్పు
మిరియాలపొడి - 1/2 స్పూన్

తయారీ విధానం :
ముందుగా పైన చెప్పిన పండ్లన్నింటినీ శుభ్రంచేసి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. వీటి మీద మిరియాల పొడి, ఉప్పు వేసి నిమ్మరసం పిండి పైన తేనె వేసి నాలుగు గంటలపాటు ప్రిజ్‌లో ఉంచితే చాలు ఫ్రూట్ సలాడ్ సిద్ధమైనట్లే.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments