Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రూట్స్‌తో స్వీట్ సమోసా ఎలా చేయాలి..

Webdunia
FILE
పండ్లను తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో లభిస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు. అలాంటి ఫ్రూట్స్‌తో స్వీట్ సమోసా చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దామా..

కావలసిన పదార్థాలు:
జాజికాయ పొడి - 1/4 టీ స్పూన్‌.
నారింజ లేదా నిమ్మరసం - ఒక టేబుల్ స్పూన్‌.
మైదాపిండి - ఒక కప్పు.
నెయ్యి (పూర్ణానికి) - ఒక టేబుల్ స్పూన్‌.
అరటిపండు, ఖర్జూరాలు - ఒక కప్పు.
పంచదార - తగినంత

తయారీ విధానం:
ముందుగా, పూర్ణానికి ఇచ్చిన వస్తువులన్నింటిని కలిపి పెట్టుకోవాలి. ఇందులో పంచదార కూడా చేర్చుకోవాలి. మైదాపిండికి నెయ్యి, నీరు చేర్చి చపాతీలు చేసుకోవాలి. వీటి మద్యలో పూర్ణం పెట్టి మూసేయాలి. పెనం వేడిచేసి, సమోసాలను వేసి, నేతితో రెండు వైపులా ఎర్రగా దోరగా వేయించుకుని.. సాస్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది..
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

Show comments