Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పాలక్‌ పలావ్‌"ను ఎలా తయారు చేస్తారు?

Webdunia
మంగళవారం, 29 ఏప్రియల్ 2014 (12:36 IST)
File
FILE
కావలసిన పదార్థాలు :
బాస్మతి బియ్యం.. రెండు కప్పులు
పాలకూర.. 150 గ్రా.
ఉల్లిపాయలు.. రెండు
అల్లం.. కాస్తంత
వెల్లుల్లి.. 10 రేకలు
మంచినీరు.. ఒక లీ.
నూనె.. 3 టీ.
జీడిపప్పులు.. 20
పచ్చిమిర్చి.. 4
గరంమసాలా.. ఒక టీ.
యాలకులపొడి.. ఒక టీ.
లవంగాల పొడి.. చిటికెడు
ఉప్పు.. మూడు టీ.
నిమ్మరసం.. ఒక టీ.
టొమోటో.. ఒకటి.

తయారీ విధానం :
పాలకూర, ఉల్లిముక్కలు, అల్లం, వెల్లుల్లిలకు కాసిన్ని నీళ్లు చేర్చి మిక్సీలో మెత్తగా రుబ్బి పక్కనుంచాలి. ఓ పాన్‌లో నూనె వేసి వేడి చేయాలి. జీడిపప్పు, బియ్యం వేసి రెండు నిమిషాలు వేయించాలి. పచ్చిమిర్చి, గరం మసాలా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క పొడులు, ఉప్పు వేసి బాగా కలపాలి.

దాంట్లో సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి తక్కువ మంటమీద ఉడికించాలి. తరువాత మెత్తగా రుబ్బి పెట్టుకున్న పాలకూర పేస్టు కూడా జోడించి మరో పది నిమిషాలు సిమ్‌లో ఉంచాలి. చివరగా నిమ్మరసం పిండి ఓసారి గరిటెతో కలిపితే పాలక్‌ పలావ్‌ రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kidnap: మూడేళ్ల బాలుడిని గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లిన దుండగుడు (video)

ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలకు ఫైర్ అయిన చంద్రబాబు.. హిందీ నేర్చుకుంటే తప్పేంటి? చురకలంటించారుగా!

తల్లీకొడుకు ఇలాంటి వీడియోలో కనిపిస్తారా... వీడియో వైరల్ (video)

Nadendla Manohar: మేము కూడా జగన్‌ను.. కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అనగలం: నాదెండ్ల (video)

రాష్ట్ర బడ్జెట్ 2025-26.. సరైన కేటాయింపులు లేని అబద్ధాల కట్ట: జగన్ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Show comments