Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనీర్ దోసె ఎలా చేయాలి ?

Webdunia
FILE
పనీర్‌లో క్యాల్షియం పుష్కలంగా వుంది. ఇది దంతాలు, ఎముకలకు శక్తినిస్తుంది. పనీర్‌లోని విటమిన్ డితో శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇంకా మహిళలకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పనీర్‌లోని ప్రోటీన్, క్యాల్షియం, విటమిన్స్ ఎముకలను ధృఢంగా ఉంచి కీళ్ల నొప్పులకు చెక్ పెడుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. ఈ పనీర్‌తో దోసె ఎలా చేయాలో ట్రై చేసి చూద్దాం.

దోసెపిండి - నాలుగు కప్పులు
పనీర్ తురుము - రెండు కప్పులు
పచ్చిమిర్చి - నాలుగు
ఉప్పు, నూనె - తగినంత
కొత్తిమీర తరుగు - ఒక టీ స్పూన్

తయారీ విధానం :
దోసెపిండిలో పన్నీర్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు చేర్చి పిండిని జారుగా సిద్ధం చేసుకోవాలి. ఈ దోసెపిండితో పెనం వేడయ్యాక దోసెల్లా పోసి ఇరువైపులా దోరగా కాగా హాట్ హాట్‌గా కొబ్బరి, టమోటా, నాన్ వెజ్ గ్రేవీలతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

Show comments