Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనీర్‌ బటర్‌ మసాల ఎలా చేయాలో తెలుసా?

Webdunia
FILE
పనీర్ అంటేనే పిల్లలు చాలా ఇష్టపడతారు. కర్రీ వెరైటీలు అందరికీ తెలిసిందే. పోషకాలు అధికంగా ఉండే పనీర్‌ను వారానికి రెండుసార్లు పిల్లలు ఇవ్వడం మంచిదంటున్నారు. అలాంటి టోస్ట్, రోస్ట్‌లా కాకుండా పనీర్ బటర్ మసాల చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.

కావలసిన పదార్థాలు :
పనీర్‌ - వందగ్రాములు .
బటర్‌ - నాలుగు టేబుల్‌ స్పూన్లు.
ధనియాలపొడి - అర టీ స్పూను.
క్రీమ్‌ - నాలుగు టేబుల్‌ స్పూన్లు.
ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు
టొమాటో తరుగు - అరకప్పు.
కారం - రెండు టీ స్పూను.
ఉప్పు - అర టీ స్పూను.
జీడిపప్పు - తాలింపుకు సరిపడా
ఫుడ్ కలర్ మీ కిష్టమైనది

తయారీ విధానం :
ముందుగా పనీర్‌ను చిన్న ముక్కలుగా కట్‌ చేసి పక్కన ఉంచాలి. బాణలిలో బటర్‌ వేసి వేడిచేసి జీలకర్ర, జీడిపప్పు పలుకులు వేసి అవి వేగిన తరువాత టొమాటో, కారం, ఉప్పు, ధనియాల పొడి వేయాలి. అవన్నీ కొద్దిగా మగ్గిన తరువాత పనీర్‌ ముక్కలు వేయాలి.

ఈ ముక్కల మీద క్రీమ్‌ వేస్తే ఒక మోస్తరుగా వేడెక్కుతుంది. అప్పుడు ఫుడ్‌ కలర్‌ వేసి కలిపి దించేయాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి. క్రీమ్‌ను స్టవ్‌ మీద నుంచి దించి సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకున్న తరువాత గార్నిష్‌ చేయబోయే ముందుగా వేసినా సరిపోతుంది. ఇది రోటీ, నాన్‌, చపాతీలలోకి సైడిష్‌గా సర్వ్ చేస్తే అదిరిపోద్ది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Show comments