Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రి స్పెషల్: సగ్గు బియ్యం వడ తయారీ!

Webdunia
FILE
నవరాత్రుల్లో రోజూ ఏదో ఒక వంటకాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. లేదా నవరాత్రి సెలవుల్లో పిల్లలకు నచ్చిన వంటకాలను రుచి చూపించవచ్చు. అలాంటి కరకరలాడే సగ్గుబియ్యం వడల తయారీ విధానం మీకోసం..

కావలసిన పదార్థాలు:
ఉడికించి బంగాళదుంప: అర కప్పు
సగ్గు బియ్యం: ఒక కప్పు
పచ్చిమిర్చి: 8 లేక తొమ్మిది
వేరు శెనగ: అరకప్పు,
ఉప్పు: తగినంత,
నూనె వేయింపుకు సరిపడా.

తయారీ విధానం:
ముందుగా కడిగిన సగ్గుబియ్యాన్ని మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన సగ్గు బియ్యాన్ని నీరు లేకుండా వడికట్టి ఓ పాత్రలోకి తీసుకోవాలి. సగ్గుబియ్యంలో పచ్చిమిర్చి, వేరుశెనగ, ఉప్పు మిశ్రమాన్ని కలిపి వడకు తగినట్లు సిద్ధం చేసుకోవాలి. తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేడయ్యాక సగ్గుబియ్యం మిశ్రమాన్ని వడల్లా నూనెలో దోరగా వేయించుకుని టమోటా, చిల్లీ సాస్ లేదా ఏదైనా చట్నీతో వేడివేడిగా సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

Show comments