Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీడిపప్పు వడలు టేస్ట్ చేయండిలా..!!

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2012 (12:17 IST)
FILE
కావలసిన పదార్థాలు :

వేయించిన సెనగ పప్పు - కప్పున్నర;
మైదా - రెండు కప్పులు;
బియ్యప్పిండి - కప్పున్నర;
నెయ్యి - రెండు చెంచాలు;
జీడిపప్పు - పావుకప్పు;
పచ్చిమిర్చి - పది;
కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా;
ఉప్పు - తగినంత;
నూనె - సరిపడినంత;

తయారు చేసే విధానం :

సెనగపప్పును మిక్సీలో మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని తరిగి ముద్దగా చేసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ (వేయించిన సెనగపప్పు, మైదా, బియ్యప్పిండి, నెయ్యి, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు) కలుపుకొని కాసిని నీళ్లు చేర్చుకొని ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాలయ్యాక బాణలిలో నూనె వేడి చేసి, పిండిని చేత్తో అద్దుకొని వేయిస్తే వేడి వేడి వడలు తయారయినట్టే.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

Show comments