Webdunia - Bharat's app for daily news and videos

Install App

"జంక్‌ ఫుడ్"కు ప్రత్యామ్నాయంగా "పెరుగు పచ్చడి"

Webdunia
కావలసిన పదార్థాలు :
అరటికాయలు... రెండు
పచ్చిమిర్చి... నాలుగు
ధనియాలు... రెండు టీ.
చింతపండు... 25 గ్రా.
వెల్లుల్లి... పది రేకలు
జీలకర్ర... 5 గ్రా.
పెరుగు... పావు లీ.
ఉల్లిపాయ... ఒకటి
కరివేపాకు... రెండు రెబ్బలు
కొత్తిమీర... ఒక కట్ట
ఆవాలు... అర టీ.
నూనె... సరిపడా
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
అరటికాయల తొక్కు తీసి ముక్కలుగా కోసి ఉడకబెట్టాలి. బాణలిలో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి, దనియాలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి వేయించాలి. చింతపండు, ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు , పచ్చిమిర్చి పోపు... అన్నీ మిక్సీలో లేదా రోట్లో వేసి మెత్తగా రుబ్బాలి. ఇందులో పెరుగు వేసి కలపాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలుతో పోపు చేసి పచ్చడిలో కలిపితే పెరుగు పచ్చడి సిద్ధం.

పెరుగులో కార్బోహైడ్రేటులు, చక్కరె, ట్రాన్స్ ఫ్యాట్స్ తదిరాలు 0 శాతంతో ఉండగా... కాల్షియం 20 శాతం ఉంటుంది. ఇది ఎముకల ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. జంక్‌ఫుడ్‌కు ప్రత్యామ్నాయంగా చక్కగా పెరుగును తీసుకోవచ్చు. దీనిద్వారా విటమిన్ బి పుష్కలంగా అందుతుంది. అంతేగాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

Show comments